<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>96</hymn_number>
<lyrics>[C1]
   స్తుతియించెద నీ నామం దేవా అనుక్షణం

[V1]
 దయతో కాపాడినావు- కృపనే చూపించినావు
 నిను నే మరువ నేసు - నినునే విడువ నేసు

[V2]
 పాపినై చెడియుండగాను- రక్షించి దరిచేరినావు
 నిను నే మరువ నేసు - నినునే విడువ నేసు

[V3]
 శిలువే నాకు శరణం నీవే నాకు మార్గం
 నిను నే మరువ నేసు - నినునే విడువ నేసు</lyrics>
<title>స్తుతియించెద నీ నామం దేవా</title>
</song>